Uncategorized

గూడూరు మండలంలో రోడ్డు ప్రమాదం,యువకుడు మృతి.

పల్లె వాణి గూడూరు జులై 24: గూడూరు కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన కొమ్ముల శ్రీను కుమారుడు విష్ణు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బైక్‌పై ప్రయాణిస్తుండగా లారీ ఢీకొనడంతో విష్ణు ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button