Uncategorized
ఈ నెల 2న విద్యార్థుల కలయిక

డోన్, పల్లెవాణి న్యూస్ : 2000-2001 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు ఆదివారం ఫ్రెండ్డే షిప్ డే సందర్భంగా పట్టణంలోని ఎస్కేపీ హైస్కూల్ లో విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నామని వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మేళనం ఉదయం 11గంటలకు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కావున ఎస్కేపీ హైస్కూల్ లో 2000- 2001 లో 10వ తరగతి చదివిన విద్యార్థులందరూ హాజరు కావాలని వారు తెలిపారు. విద్యార్థులు సెల్ నెంబర్ల 99660 24880, 90302 62514ను సంప్రదించవలెను.



