Ananthapuram

జీవో 396పై ఆందోళనలో దస్తావేజు లేఖరులు

కళ్యాణదుర్గం: ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 396 వల్ల తమ ఉపాధి దెబ్బతినే అవకాశం ఉందని కళ్యాణదుర్గం దస్తావేజు లేఖరులు ఆందోళన వ్యక్తం చేశారు. సబ్ రిజిస్టర్ రామ్మోహన్కు వారు వినతి పత్రం అందజేశారు. దశాబ్దాలుగా ఈ వృత్తిని నమ్ముకొని వందలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, నూతన విధానాల వల్ల తాము రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వృత్తికి భరోసా కల్పించాలని వారు కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button