Andhra Pradesh

పది మంది జూదగాళ్లు అరెస్ట్, రు. 18,120/- నగదు స్వాదినం చేసుకున్న పోలీసులు

కడప జిల్లా : రాజంపేట మండలం, రాజంపేట పట్టణం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. నాగార్జున మీడియా తొ మాట్లాడుతు…. కడప జిల్లా సూపర్ డెంట్ అఫ్ పోలీస్ (ఏ స్పీ ) షెల్కె నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాల మేరకు రాజంపేట ఏ ఏస్పీ మనోజ్ రాంనాధ్ హెగ్డే, ఐపీస్ పర్యవేక్షణ లో నేడు ఆదివారం రాజంపేట బైపాస్ రోడ్డు పరిధిలో డ్యూటీ చేస్తుండగా ( హెచ్ పి పెట్రోల్ బంక్ ) సమీపం లో డబ్బులు పణంగా పెట్టి “ మంగతాయి” (లోపల-బయట) ఆడుతూ ఉండిన 10 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 18,120/- రూపాయలు నగదు, 52 పేక ముక్కలను స్వాదీన పరచుకొని కేసు నమోదు చేయడమైనదన్నారు. ఈ కార్యక్రమంలో…. యస్ ఐ, వెంకటేష్ మరియు పోలీస్ బృందం పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button