Andhra Pradesh

“యస్ సి టీ పి సి” ట్రైనిల ఫస్ట్ సెమిస్టరీ పరీక్షలను పరిశీలించిన…. జిల్లా ఏస్పీ

నెల్లూరు జిల్లా: నెల్లూరు డిటిసిలో “యస్ సి టి పి సి” ట్రైనీల ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలను నేడు గురువారం సూపర్ డెంట్ అఫ్ పోలీస్ డా. అజిత వేజెండ్ల, ఐపీస్, పరిశీలించారు.అనంతరం 177 మంది ట్రైనీలు పరీక్షలకు హాజరయ్యారు,పారదర్శకంగా నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసేరు.అలాగే శిక్షణ, వసతి, ఆహారం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఆదేశాలు జారీ చేసి,క్రమశిక్షణతో ఉత్తమ శిక్షణ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేసేరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button