Andhra Pradesh

శర వేగంగా “వీబిజి రామ్” సభ వేదిక కార్యక్రమలు…. ముక్కా రూపానందరెడ్డి.

తిరుపతి జిల్లా: రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మరియు కడప (కూడా) చేర్మెన్, ముక్కా రూపానందరెడ్డి మీడియా తొ మాట్లాడుతు…. ఓబుళవారిపల్లి మండలం మంగంపేట కు, జులై 2 తేది గురువారం న్నాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొనేదల పవణ్ కళ్యాణ్ మరియు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ వస్తున్న సందర్బంగా
పర్యటన ఏర్పాట్లు శర వేగంగ జరుగుతున్నయన్నారు.
అనంతరం పుల్లంపేట, పెనగాలూరు, చిట్వేల్, ఓబుళవారిపల్లి, రైల్వే కోడూరు మొత్తం ఆయుదు మండలల నుండి ప్రోగ్రాం కు వి వి ఐపీ, విఐపీ మరియు యన్ డి ఏ కూటమి నాయకులకు మరియు కార్యకర్తలకు వాహనాల పార్కింగ్ లు మరియు రుచికరమైన భోజన సౌకర్యం మరియు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నమన్నారు.
తిరుపతి జిల్లా సూపర్ డెంట్ అఫ్ పోలీస్ (ఏస్పీ) యల్. సుబ్బరాయుడు ఐపీస్, మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ఐఏఎస్, మీడియా తొ మాట్లాడుతు…. ఏపీ సీఎం ప్రోగ్రాం ( వీబిజి రామ్ ) సభ వేదిక లో ఎలాంటి అవంచనాలు జరగకుండా గత అయిదు రోజుల నుండే ప్రతి ఒక రోజు సభ ప్రాంగణంలో డాగ్ స్వాడ్ మరియు పోలీస్ సిబ్బంది తొ, ఏపీ సీఎం మరియు డిప్యూటీ సీఎం లు దీగే హెలికాప్టర్ స్థలం వద్ద చెకింగ్ లు చేస్తున్నామని,
గురువారం న్నాడు జరిగే సీఎం ప్రోగ్రాం లో అధిక సంఖ్యలో పోలీస్ బందోబస్తు ను ఏర్పాట్లు చేసి, ఏపీ సీఎం ప్రోగ్రాం విజయవంతం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో…. జనసేనా పార్టీ ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మరియు తాతంశెట్టి నాగేంద్ర మరియు ముక్కా సాయి వికాస్ రెడ్డి మరియు రేణిగుంట డి ఏస్పీ శ్రీనివాస్ రావు మరియు రైల్వే కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులు మరియు టౌన్ సీఐ శ్రీనివాసులు మరియు టౌన్ యస్ ఐ. ప్రసాద్ రెడ్డి, ఓబుళవారి పల్లి యస్ ఐ. సుజన్ కుమార్, చిట్వేల్ యస్ ఐ. వినోద్ కుమార్, పుల్లంపేట యస్ ఐ. చిన్న రెడ్డప్ప,పెనగాలూరు యస్ ఐ. అరుణ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button