Ananthapuram

ఉచిత క్యాన్సరు వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోండి.. ఎమ్మెల్యే అమిలినేని

కళ్యాణదుర్గం:  అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను విజయవంతం చేయండని ఎమ్మెల్యే అమలినేని  సురేంద్రబాబు పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే  కార్యాలయం ప్రజావేదిక నందు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో రేపటి రోజు అనగా 08.03.2026న ఉదయం 09.00గంటలకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులతో ఉచిత వైద్య శిబిరాన్నిఏర్పాటు చేసి ఉన్నారు. కావున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button