Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Kadapa

శ్రీ కోదండ రామ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో కళ్యాణ వేదికను పరిశీలించిన…. టీటీడీ అధికారులు

కడప జిల్లా, ఒంటిమిట్ట: మహా పుణ్యక్షేత్రం అయినా ఒంటిమిట్ట లో ఈనెల 27 వ తేది నుండి ఏప్రిల్ 5 తేది వరకు జరగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్ 01 న రాముల వారి కళ్యాణం నకు సంబంధించి కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను నేడు సోమవారం టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి,టిటిడి అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, జేఈఓ వి.వీరబ్రహ్మం, సి వి ఎస్ ఓ మురళీకృష్ణ, సాప్ చైర్మన్ రవి నాయుడు, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాద్, లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావన ఐఏఎస్ , ఏఎస్పి మనోజ్ రామ్నాథ్ హెగ్డే , ఒంటిమిట్ట సీఐ నరసింహ రాజు, యస్ ఐ, రెవిన్యూ అధికారులు మరియు టిటిడి మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button