Andhra Pradesh

ఏపీ సీఎం పర్యటన కు కట్టుదిట్టాంగ బందొబస్ట్ ఏర్పాట్లు….. జిల్లా ఏ స్పీ

నెల్లూరు జిల్లా, నెల్లూరు సూపర్ డెంట్ అఫ్ పోలీస్ డా. అజిత వేజెండ్ల ఐపీస్ మాట్లాడుతు…. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మంగళవారం 19వ తేదీ తుమ్మలపెంట పర్యటనకు వస్తున్న సందర్బంగా ” యస్ పి యస్ ఆర్ ” నెల్లూరు జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసేమాన్నారు.
పోలీస్ బందోబస్తు విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి సమగ్ర బ్రీఫింగ్ నిర్వహించారు.
రూట్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, యాంటీ సబోటేజ్ చెకింగ్, రోప్ మరియు కీలక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన భద్రత కోసం మొత్తం 858 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button