Andhra Pradesh

పెట్రోల్ బంక్ లను ఆకస్మికంగా తనిఖీ ….. సబ్ కలెక్టర్,, ఏఏస్పీ

కడప జిల్లా : రాజంపేట నియోజకవర్గం మరియు మండల పరిధిలో ఉన్న పెట్రోల్ బంక్ లను రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ యస్. భావన ఐఏఎస్, మరియు ఏ ఏస్పీ మనోజ్ రాంనాధ్ హెగ్డే లు నేడు సోమవారం ఊటుకూరు, భువనగిరి ఆర్చి, పాత బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, మన్నూరు, బైపాస్ లో ఉన్న తిరుమల, బోయనపల్లి, కూచివారిపల్లి లో ఉన్న అన్ని పెట్రోల్ బంక్ లను తనిఖీ చేసి, పెట్రోల్ మరియు డిజల్ రోజుకు ఎంత స్థాక్ వస్తుంది, ప్రజలకు ఎన్ని లీటర్లు ఎంత పడుతున్నారు మరియు స్థాక్ ఎంత మిగులుతుందని తనిఖీ చేసేరు. సబ్ కలెక్టర్ హెచ్ యస్. భావన మాట్లాడుతు…. ప్రజలు సోషల్ మీడియా మరియు యూట్యూబ్ మరియు పేస్బుక్ మరియు ఇతర పక్కవారి మాటలు విని మోసపోయు ఆవేదన చెందద్దని, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లు మనకు పెట్రోల్ మరియు డిజల్ మరియు వంట గ్యాస్ ను ఎటువంటి కొరత రానివరన్నారు.
గ్యాస్ మరియు పెట్రోల్, డిజల్ యాజమాన్యం మీకు ఇందనం రేట్లు పెంచిన స్థాక్ లేదని చెప్పిన మా సబ్ కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 9441344273 కి ఫోన్ చేయండి.
మా రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్యాస్ మరియు పెట్రోల్, డిజల్ సదుపాయం అందుబాటులో కి వచ్చేటట్టు కల్పిస్తామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button