పెట్రోల్ మరియు డిజల్ అంతరాయం తాత్కాలికం మాత్రమే…. సబ్ కలెక్టర్ భావన

కడప జిల్లా : రాజంపేట, రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ యస్. భావన ఐఏఎస్, నేడు ఆదివారం స్థానిక ప్రజలు పెట్రోల్ లేక ఇబ్బంది పడుతుంటే, విషయం తెలుసుకొని వెంటనే స్థానిక పెట్రోల్ బంక్ ల దగ్గర కు చేరుకొని, పెట్రోల్ మరియు డిజల్ వెంటనే ప్రజలకు వెయ్యాలన్నారు.
సబ్ కలెక్టర్ భావన మాట్లాడుతు…. ప్రపంచంలోని అమెరికా దేశం అరేబ్బి దేశం ఇరాన్ లో ఉన్న “క్రూడ్ ఆయిల్ ” దివులను ఆక్రమించాలని గత రెండు నెలలు నుండి ఇజ్రాయుల్, ఇరాన్ దేశాలపై దాడులు చేస్తున్న కారణం గా, ప్రపంచంలో ఉన్న దేశాలకు మరియు మన భారత దేశానికి పెట్రోల్ మరియు డిజల్ మరియు గ్యాస్ కొరతలు వస్తున్నయన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయులకు పెట్రోల్, గ్యాస్, డిజల్ ను ఎటువంటి కొరత లేకుండా సరఫరా చేస్తున్నారని, ప్రజలకు పెట్రోల్ మరియు డిజల్ కొరత తాత్కాలికమే నన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలకు పెట్రోల్ మరియు డిజల్ మరియు గ్యాస్ లు అంతరాయం లేకుండా రెవిన్యూ అధికారులము మేము చూస్తున్నామని, రెవిన్యూ కార్యాలయం కు
పెట్రోల్ బంక్ మరియు గ్యాస్ యాజమాన్యం, పెట్రోల్, డిజల్, గ్యాస్ స్టాక్ లేదని చెప్పిన, రేట్లు పెంచిన మా కంట్రోల్ రూమ్ నెంబర్ కు 9441344273 కి ప్రజలు ఫోన్ చేయలన్నారు.



