Andhra Pradesh

ప్రజలు నడిచే “వీధి” ని కబ్జా చేసిన కబ్జాదారులు

తిరుపతి జిల్లా : రైల్వే కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం మరియు టౌన్ లో కొన్ని తరాలు నుండి బెస్త వీధి ఉంది.
వంద సంవత్సరాల క్రితం బెస్త వీధి ” రస్త” నుండి ఎద్దుల బండ్లు వెళ్ళుతు వచ్చేవని, భావనఋసి వీధి నుండి బెస్తవీధి మార్గన శివాలయం వీధిలోకి ప్రజలు నడుస్తు వచ్చారు.ఇప్పుడు బెస్తవీధిలో కాపురం ఉండే గువ్వల వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి అతని ఇంటి పక్కన ఉండే ఎనిమిది అడుగుల వెడల్పు ఉన్న వీధిని కబ్జా చేసి ప్రజలను వీధి లో నుండి నడవనికుండా అడ్డంగా “గోడ”ను కట్టెడు. పుల్లంపేట ప్రజలు గువ్వల వెంకట సుబ్బయ్య ను వీధిలో ఎందుకు అడ్డంగా గోడను కట్టేవని అడిగితె గువ్వల వెంకట సుబ్బయ్య మరియు అతని భార్య వెంకటమ్మ మరియు కొడుకు వాసు అనే వ్యక్తులు ముగ్గురు ఈ స్థలన్ని మేము కొన్నాము, ఈ స్థలం మాది కాని ఈ స్థలం జోలికి వస్తే మర్యాద గా ఉండదని ప్రజలను దురుషుగా మాట్లాడుతున్నారు.
తిరుపతి జిల్లా డా. వెంకటేష్ సారు దయచేసి కొన్ని తరాలు నుంచి ఉన్న వీధి ని కబ్జాదారుల నుండి కాపాడి ప్రజలకు న్యాయం చేయాలని పుల్లంపేట కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button