Hyderabad

10గంటల నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్

చిక్కడపల్లి(హైదరాబాద్): ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో బుధవారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీఏడీఈ నాగేశ్వరరావు(CBDADE Nageswara Rao) తెలిపారు. రాజేంద్రాయిల్‌మిల్‌ పరిసరప్రాంతాలు, ఆప్కో(పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ఎదు రుగా) ప్రాంతాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1వరకు, సుందరయ్య విజ్ఞానకేంద్రం పరిసర ప్రాంతాలు, చైతన్యకాలేజీలేన్‌(Chaitanya College Lane), చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి టెంపుల్‌ ప్రాంతం, ఓడియన్‌ మాల్‌ లేన్‌ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button