Andhra Pradesh

మన్నూరు మరియు రైల్వే కోడూరు లో ఘనంగా శ్రీ గంగమ్మ తల్లి జాతర

తిరుపతి జిల్లా : రైల్వే కోడూరు నియోజకవర్గం, టౌన్ లో మరియు కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, మన్నూరు లో నేడు గురువారం అంగరంగ వైభోవంగా శ్రీ గంగమ్మ తల్లి జాతర లు జరిగేయు.
శ్రీ గంగమ్మ తల్లి భక్తులు నేడు తెల్లవారుజాము నుండి దున్నపోతు ని, మేకలు, పొట్టేళ్ళు, కోళ్లను భలి ఇచ్చి మరియు పొంగుబళ్ళు పెట్టుకొని మొక్కుబడులు తీర్చుకున్నారు.
తిరుపతి జిల్లా మరియు కడప జిల్లా నలుమూలల నుండి భక్తులు మరియు రాజకీయ నాయకులు జాతర కు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గంగమ్మ జాతర కు విద్యుత్ ద్విపాలతో అలంకరణ చేసేరు.తిరుపతి జిల్లా ఏస్పీ, యల్. సుబ్బారాయుడు ఐపీస్ మరియు కడప జిల్లా ఏ స్పీ, సెల్కె నచికేత్ విశనాధ్ ఐపీస్ లు జాతర లో ఎలాంటి అల్లర్లు జరగకుండా, శాంతి భద్రతల కోసం పోలీస్ బందో బస్తుని పెట్టి జాతరను ఘనంగా జరిపించారు.
ఈ కార్యక్రమంలో….. తిరుపతి జిల్లా అడిషనల్ ఏస్పీ శ్రీనివాసులు, రేణిగుంట డిస్పీ శ్రీనివాసులు, రైల్వే కోడూరు టౌన్ సీఐ. చంద్ర శేఖర్, రూరల్ సీఐ డి. శ్రీనివాసులు, టౌన్ యస్ ఐ. ప్రసాద్ రెడ్డి, ఓబుళవారిపల్లి యస్ ఐ. మహేష్ నాయుడు, పుల్లంపేట యస్ ఐ. చిన్న రెడ్డప్ప, పెనగాలూరు యస్ ఐ. రఘురామ్, చిట్వేల్ యస్ ఐ. వినోద్ కుమార్, మరియు కడప జిల్లా, రాజంపేట ఏఏస్పీ మనోజ్ రామ్ నాధ్ హెగ్డే, మన్నూరు సీఐ. లింగప్ప, యస్ ఐ. వెంకటేష్, టోన్ సీఐ. నాగార్జున, టౌన్ యస్ ఐ. వెంకటేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button