Andhra Pradesh

శ్రీ రాముని భక్తులను మరియు పోలీసులపై రాళ్ళతో దాడి చేసిన మైనార్టీలు

కడప జిల్లా, కడప: భారతదేశం లో అన్నదమ్ముల ఉన్న “హిందు ముస్లిం” ల మధ్య “మత కలహాలు” సృష్టించలని, కొంతమంది ఉగ్రవాదులు చేరుకొని అలజడి లు సృష్టిస్తున్నారు.
వివరాలు లొకి వెళ్ళితే. కడప పట్టణం ఆల్మస్ పేటలో నేడు శనివారం శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానము వద్ద శ్రీ రాముని భక్తులు శ్రీ ఆంజనేయ స్వామి నూతన విగ్రహన్ని నిర్మించారు.
మంగళవారం హనుమాన్ జయంతి సందర్బంగా, భక్తులు శ్రీ హనుమాన్ నగర్ అని ప్లెక్సీ లో పేర్లు వేయడంతో,ఆల్మష్ పేట ముస్లిం లు ప్లెక్సీ లో హనుమాన్ నగర్ అని మీరు వేసేరు, మేము టిప్పుసుల్తాన్ నగర్ అని బోర్డు లు, ప్లెక్సీలు వేస్తామని, పథకం ప్రకారం మతకలహాలు లేపాలని, కడప చుట్టు ఉన్న మైనార్టీలు మొత్తం అధిక సంఖ్యలో పాల్గొని, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్దకు చేర్కొని ధర్నాలు చేపట్టారు.
విషయం తెలుసుకున్న జిల్లా ఏస్పీ సెల్కె నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, వెంటనే పోలీస్ బందొబస్త్ తొ సంఘటన స్థలానికి చేరుకొని, హిందువులు మరియు మైనారిటీ లకు మధ్య ఎలాంటి అల్లర్లు జరగకుండా చేసేరు. మైనారిటీ లు పథకం ప్రకారం పోలీసులు మరియు హిందువులపై రాళ్ళతో దాడి చేయగా, హిందువుల కు మరియు పోలీసులకు గాయలు అవడంతో హాస్పిటల్ కు తరలించారు.
గతం లో రాయచోటి పట్టణం వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవములో హిందువులపై ఉగ్రవాదులు రాళ్ళతో దాడి చేసేరు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మీరు వెంటనే స్పందించి, 28 రాష్టాలలో ఉన్న ఉగ్రవాదులను మన ఇండియా లో ఎక్కడ లేకుండా తరిమి తరిమి కొట్టి, భారతదేశం లో ఎక్కడ మతకలహాలు లేకుండా చేయాలని భారతీయ ప్రజలు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button