Andhra Pradesh

ఏపీ సీఎం చంద్రబాబు సార్, ఇచ్చిన హామీలేక్కడ…. కోరుమూట్ల.

తిరుపతి జిల్లా: రైల్వే కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం, టౌన్ లో నేడు గురువారం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం యందు, రైల్వే కోడూరు నియోజకవర్గం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రదినిది మరియు మాజీ ఎమ్మెల్యే కోరుమూట్ల శ్రీనివాసులు మాట్లాడుతు….. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనత పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నకాని, 2024 సంవత్సరము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేయకపోవడంతో దానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చంద్రబాబు వెన్నుపోటుకు నేటికి రెండేళ్లు పూర్తి అయినా సందర్బంగా,
ప్లకార్డులు చూపిస్తూ, గతంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన మేనిఫెస్టోను , బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్లను చూపిస్తూ అనంతరం వాటిని చించి కాల్చేసి నిరసన తెలియచేసేరు.
ఈ కార్యక్రమంలో…. మండల కన్వినర్ ముస్తాక్,జడ్పీటీసీ రాంనాధం,సుదర్శన్ రెడ్డి,స్టేట్ జాయింట్ సెక్రటరీ మడగలం శ్రీను,అన్నమయ్య జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శివారెడ్డి,నళినిరెడ్డి,మురే శంకర్ రెడ్డి, మాదినేని వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button