Kadapa

కడప జిల్లా పర్యటన లో ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ యస్. అబ్దుల్ నజీర్

కడప జిల్లా, కడప యోగివేమన విశ్వ విద్యాలయం లో 11,12,13,14 వ తేది లలో జరుగుతున్న స్నాతకోత్సవ కార్యక్రమంలో నేడు శుక్రవారం ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్.
కడప విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన డి ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్ కు చేరుకున్న ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ కి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, యోగివేమన విశ్వ విద్యాలయం ఉప కులపతి రాజశేఖర్,రాజం పేట సబ్ కలెక్టర్ భావన,అడిషనల్ ఎస్.పి ప్రకాష్ బాబు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.
అనంతరం పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button