Telangana

23న మహబూబాబాద్ లో జాబ్ మేళా: టి రజిత.

పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా ఏప్రిల్ 21: మహబూబాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయంలో, ఆదర్శ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో బయ్యారం, డోర్నకల్, మహబూబాబాద్లో సేల్స్ ఎగ్జిక్యుటివ్, టెలీ కాలర్ ఖాళీలకై 18-30 సంవత్సరాల వయసు కలిగిన ఇంటర్, డిగ్రీ చదువుకున్న నిరుద్యోగ అభ్యర్దులకు ఉద్యోగవకాశాలను కల్పించుటకు 23 న జాబ్ మేళ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టి రజిత ప్రకటనలో తెలిపారు.అర్హత ఆసక్తి కల్గిన అభ్యర్దులు 23. న మహబూబాబాద్ లో జిల్లా ఎంప్లాయ్ మెంట్ కార్యాలయం,రూమ్ నెం.25, రెండవ అంతస్తు లో ఉదయం 10.30 గం.ల నుండి మధ్యాన్నం 2.00 గం.ల వరకు జరుగు జాబ్ మేళాకు అన్ని విద్యార్హతల సర్టిఫికెట్లు / రెజ్యుం తో హాజరై నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రజిత పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button