Telangana

ఏసీబీ ట్రాప్ లో ఇన్చార్జి ఎంఈఓ, స్కూల్ అసిస్టెంట్.

పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా ఏప్రిల్ 8: గూడూరు మండలం అయోధ్యపురం ఓ..పాఠశాల నుండి పదవివిరమణ పొందబోతున్న ఉపాధ్యాయుడి నుండి రూ.15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఇంచార్జీ ఎంఈఓ రవికుమార్, అతనికి అసిస్టెంట్ గా పనిచేస్తున్న అయోధ్యపురం హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్ చంద్రమౌళి… ఇద్దరిని ఈరోజు అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button